ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు? తప్పదా? ఈ వ్యవహారాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారా? పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. గోరంట్ల ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్..ఇటువంటి ఉదంతాలను సహించమని స్పష్టం చేశారు సజ్జల. రాజకీయంగా డ్యామేజ్ ఎక్కువగా జరిగే అవకాశం వుందంటున్నారు. ఒకవేళ ఆ వీడియో మార్షింగ్ కాదని తేలితే మాత్రం గోరంట్లకు పార్టీనుంచి సస్పెన్షన్ తప్పదంటున్నారు.
Gorantla Madhav Episode Live: గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ సీరియస్.. వేటేనా?

Maxresdefault
