Site icon NTV Telugu

చనిపోయిన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి..?

తిరుపతి రామచంద్రాపురం(మం)లో నకిలీ పట్టాలు కలకలం రేపుతున్నాయి. సీ.రామాపురంలోని సర్వే నెంబర్ 28లో ప్రభుత్వ భూమి కాజేసేందుకు యత్నం చేసారు. రూ.1.5 కోట్ల విలువైన భూమికి పట్టాలు సృష్టించారు కబ్జా రాయుళ్ళు. మూడు సెంట్లు చొప్పున 8 మందికి పత్రాలు సృష్టించదు ఓ నకిలీ జర్నలిస్ట్. చనిపోయిన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసాడు ప్రబుద్ధుడు. ఆ నకిలీ జర్నలిస్ట్ కు సహకరించారు కొందరు రెవెన్యూ అధికారులు. విషయం తెలిసి కలెక్టర్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేసారు. అంతరం కలెక్టర్ ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించారు ఆర్డీవో.

Exit mobile version