Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
- రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
- స్వరూప్ నగర్ కు చెందిన ఐదేళ్ల వెంకట్ మృతి..
- మరో 8 మంది పరిస్థితి విషమం..
- చికిత్స పొందుతున్న మరో 15 మంది బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన విషాదంగా మారుతుంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి ఐదుగురు మృతి చెందగా, 15 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కిడ్నీ సమస్యలతో అనూరియా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, వైద్య సేవలు అందించే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయనున్నారు. కల్తీ పాలు ఘటన జరిగిన రాజమండ్రిలోని చౌడెశ్వరీ నగర్, స్వరూప్ నగర్ లలో మెడికల్ క్యాంపులను కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగనున్నాయి.
Read Also: King Buddha : హాలీవుడ్ రేంజ్‌లో ‘కింగ్ బుద్ధ’.. ప్రపంచ శాంతి పాదయాత్రలో డైరెక్టర్ సత్యారెడ్డి!
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
అలాగే, రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంతో ఒక్కసారిగా జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా పాల విక్రయాలు జరిగే చోట దగ్గర దగ్గర తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారద నగర్, శ్రీ శ్రీనగర్ కాలనీ సమీపంలోని నీరు ప్రగతి పార్కు సమీపంలోనూ పాల షాంపుల్స్ సేకరించారు. ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించాం.. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!