Barlapudi Kranti: నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డా..
- ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- బార్లపూడి క్రాంతి
- నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డా- బార్లపూడి క్రాంతి
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి దాడులకు వ్యతిరేకం- బార్లపూడి క్రాంతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డానని అన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి దాడులకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని అన్నారు. దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా.. బయటికి తీసిన చర్యలు తీసుకుంటామని జనసేన సీనియర్ నేతలు హామీ ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఈ దాడి వెనుక ఉన్న గుట్టును వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడి ఉంటాడని అనుమానంగా ఉందని బార్లపూడి క్రాంతి చెప్పారు.
Read Also: Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అభినందనలు..
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
కాగా.. ఆదివారం ఉదయం ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ముద్రగడ ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి ట్రాక్టర్‌తో గేటును తర్వాత లోపలి ఉన్న కారును ఢీకొట్టాడు. అంతేకాకుండా.. ఫ్లెక్సీలను కూడా చించేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేసి.. రచ్చ రచ్చ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!