Site icon NTV Telugu

CM JaganMohan Reddy: వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష

Jagan

Jagan

వ్యవసాయ శాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం వీ యస్‌ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి హాజరయ్యారు.

Read Also: ప్రపంచంలోని అత్యంత అందమైన సహజ అద్భుతాలు

వీరితోపాటు వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి హరికిరణ్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ అండ్‌ వీసీ జి శేఖర్‌ బాబు, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ జీ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

Read Also: Family Dispute : తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని తండ్రికి ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు

Exit mobile version