సోదాల విషయంలో తగ్గేది లేదంటున్న ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా థియేటర్లలో సోదాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే నిబంధనల విషయంలో రాజీపడేది లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు నిడిపితే చూస్తూ ఊరుకోవాలా అని కౌంటర్ ప్రశ్న వేస్తున్నాయి. ఈ ఊపు చూస్తుంటే మరిన్ని థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా పరిశ్రమ వర్సెస్ ఏపీ సర్కార్ రగడకు తాజా ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. ఒక వైపు సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఇప్పటికే సినీ రంగానికి చెందిన కొంత మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.కొన్ని థియేటర్ యాజమాన్యాలు రేట్లు పెంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలంటూ ఇప్పటికే కోర్టు గుమ్మం తొక్కాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సినిమా థియేటర్ల పై ఎక్కడికక్కడ అధికారులు దాడులు చేస్తుండటం, ఫైన్లు విధించటం మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది.
Also Read
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వరకు సినీ థియేటర్లను అధికారులు మూసి వేశారు. ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . ఫైర్ సేఫ్టీ లేదా ఇతర నిబంధనలను పాటించకుండా థియేటర్లు నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోవటం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రంలో చిన్న గ్రామ పంచాయతీల్లో నాన్ ఏసీ థియేటర్లు లేనప్పుడు పది రూపాయలు, పది హేను రూపాయలకో టికెట్లు అమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల వాదన. మొత్తం మీద థియేటర్ల ప్రక్షాళన పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఊరుకునేలా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!