Site icon NTV Telugu

పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ సమాలోచనలు…

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ నీలం సాహ్ని సమాలోచనలు చేస్తుంది. ఈ తీర్పు పై అప్పీల్ కి వెళ్లే అంశం పై న్యాయ నిపుణులు తో చర్చిస్తున్నారు ఎస్ఈసీ. ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఎస్ఈసీ నీలం సాహ్ని. ఎన్నికలు రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పు వివరాలను ఎస్ఈసీకి వివరించింది ఎస్ఈసీ కార్యాలయం. నిబంధనలు మేరకే ఎన్నికలు నిర్వహించామంటున్న ఎస్ఈసీ… కోర్టు సూచనల మేరకే ఎన్నికల ప్రక్రియ నిర్వహించామంటుంది. ఇదే అంశాన్ని అప్పీల్లో ప్రస్తావించనుంచి ఎస్ఈసీ.

Exit mobile version