Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Sap Chairman Ravi Naidu Extends Financial Help To Ailing Powerlifter Chandrika

SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

Published Date :March 9, 2026 , 12:32 pm
By Sampath Kumar
  • అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక
  • ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన శాప్ చైర్మన్
  • చంద్రికకు శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం
SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాప్ (ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ) చైర్మన్ రవి నాయుడు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రిక త్వరగా కోలుకోవాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా క్రీడాకారిణి చంద్రికకు ప్రోత్సాహంగా శాప్ చైర్మన్ రవి నాయుడు రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన క్రీడాకారిణిగా చంద్రికను ఆయన అభినందించారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ క్రీడా రంగంలో రాణించాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు. 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో, 2019 ఆసియా పసిఫిక్ ఛాంపియన్‌షిప్‌లో చంద్రిక స్వర్ణ పతకాలు (స్క్వాట్, డెడ్‌లిఫ్ట్) సాధించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఆమె ప్రసిద్ధి చెందారు.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
  • Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
Add as a preferred
source on google

Also Read: Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!

చంద్రికను పరామర్శించిన అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి అవసరమైన సహాయం అందిస్తాము. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చంద్రిక భవిష్యత్ టోర్నమెంట్లలో కూడా రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. చంద్రిక పోరాట స్ఫూర్తి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollineni Chandrika
  • Bollineni Chandrika Powerlifter
  • Ravi Naidu
  • Ravi Naidu SAP Chairman
  • SAP

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions