Breaking: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు.. సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదేలేదని స్పష్టం చేశారు.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు భిగించాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. ఆరు నెలల్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావటంతో మోటార్లు ఏర్పాటులో వేగం పెంచింది ప్రభుత్వం.. దీనిలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో మీటర్లు పెట్టనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుతో ఖచ్చితమైన విద్యుత్ వినియోగం తెలుస్తుందన్నారు.
Read Also: TikTok: స్పేస్ స్టేషన్లోనూ టిక్‌టాక్.. వైరల్
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ఇక, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. వ్యవసాయ విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారమని కొట్టిపారేసిన ఆయన.. రైతులు వినియోగించిన విద్యుత్ చార్జీలను డీబీటీ కింద ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందన్నారు. రైతులే నేరుగా డిస్కంలకు చెల్లింపులు జరుపుతారన్న ఆయన.. దీనివల్ల డిస్కంలలో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఈ నెలాఖరు నాటికి రైతులతో నూరుశాతం బ్యాంకు ఖాతాలు తెరిపించాలని స్పష్టం చేశారు. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు డిస్కంలు సహకరించాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!