సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021-22 సంవత్సరంలో నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం. వివిధ సంక్షేమ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారనే విషయాన్ని వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రైతులకు సున్నా వడ్డీ(రబీ) అమలు చేస్తారు. ఇక మేలో ఉచిత పంటల బీమా(ఖరీఫ్), వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా… జూన్ లో జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ చేయూత… జులైలో జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ కాపు నేస్తం పథకాల అమలు చేస్తారు.
ఆగస్టు నెలలో రైతులకు సున్నా వడ్డీ(ఖరీఫ్), ఎంఎస్ఎంఈ ప్రొత్సాహాకాలు, నేతన్న నేస్తం, అగ్రి గోల్డ్ బాధితులకు నష్ట పరిహరం చెల్లింపులు… సెప్టెంబర్ లో వైఎస్సార్ ఆసరా… అక్టోబర్ లో రైతు భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు.. నవంబర్ లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. డిసెంబర్ లో… జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ లా నేస్తం… జనవరి- రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, పెన్షన్ రూ. 2500కు పెంపు అమలు ఇక ఫిబ్రవరి నెలలో జగనన్న విద్యా దీవెన అమలు చేయనున్నట్లు అందులో తెలిపారు.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!