గోదావరిలోనే మునుముందు సమస్యలు : ఏపీ ఈఎన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. టైం షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం సమాచారం కావాలని కోరారు అని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని చర్చిస్తాం అని చెప్పారు. టైం ఫ్రేమ్ కావాలని వాళ్లు అడిగారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. తెలంగాణ హాజరు కాని విషయాన్ని వారినే అడగండి. మేం అన్ని ప్రొసీజర్స్ ను గౌరవిస్తాం. నోటిఫికేషన్ లో ప్రాజెక్టుల అనుమతుల టైం బాండ్ అనేది ఇప్పుడు అనవసరం. దాన్ని ఫ్రేమ్ వర్క్ చేయాలి అన్నారు.
ఇక కృష్ణా నీరు వృధాగా పోతున్న నీరు ఏపీ తీసుకుంటామంటున్నా.. తెలంగాణ ఒప్పుకోవడం లేదు.సముద్రంలో కలిసే నీటిని మేం వాడుతామంటే.. వాటిని కౌంట్ చేయాలని తెలంగాణ అంటోంది. రానున్న రోజుల్లో గోదావరి బోర్డు కీలకం గా మారబోతుంది. గోదావరిలోనే మునుముందు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 1454 టీఎంసీలు ఉంటే.. 1340 టీఎంసీలు తెలంగాణ డైవర్ట్ చేయబోతుంది. అదే జరిగితే.. గోదావరి డెల్టా, పోలవరం ఆయకట్టుకు నీరు లభించదు అని పేర్కొన్నారు.
Also Read
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!