CM Chandrababu: నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
- నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు..
- మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ..
- పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్న సీఎం..
- సాయంత్రం 5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గురువారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఇవాళ ( ఆగస్టు 22న) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. రాష్ట్రానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అలాగే, ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించి, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చెయ్యాలని కోరనున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
అలాగే, మధ్యాహ్నం 3.15 గంటలకి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక, సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలకు తగిన సమాధానం ఇవ్వనున్నారు.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!