Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Bjp Chief Somu Veerraju Sensational Comments On Cm Jagan And Chandrababu

ఆ ఇద్దరూ స్టిక్కర్ బాబులు : సోము వీర్రాజు

Published Date :December 25, 2021 , 2:24 pm
By Manohar
ఆ ఇద్దరూ స్టిక్కర్ బాబులు : సోము వీర్రాజు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా.. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు డబ్బులు వేశాం. కానీ మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారు అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి సాధ్యం కాదు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం.. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని రైతులను నాశనం చేసింది చంద్రబాబు. ఆనాడే అభివృద్ధి చేసుంటే.. నేడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. జగన్ మాయమాటలతో ఏమార్చి.. మోసం చేశారు. కక్ష కట్టి భూములిచ్చిన రైతులను రోడ్డు మీదకు లాగారు అని తెలిపారు.

అయితే ఈనెల 28వ తేదీన ప్రభుత్వం పై పోరుబాటకు బీజేపీ సిద్దమవుతోంది. ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసే ఏకైక పార్టీ బీజేపీనే. ఏపీ అసెంబ్లీలో ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు. రోడ్లేయాలంటే.. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఏపీలో గత సిఎం, ప్రస్తుత సీఎం ప్రజలకు చేసిందేమీ లేదు. గత పాలకులు గ్రాఫిక్స్ తో మాయ చేస్తే.. నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారు. ఏపీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో వీరు చెప్పాలి. గత సీఎం, ఇప్పటి సీఎంకు అభివృద్ధి చేసే దమ్ముందా అని అడిగారు. పనులు చేయరు.. చేసే వారిని అడ్డుకుంటారా… మీలాంటి వారికి తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. దేశంలో కమ్యూనిస్టు లు కమీషన్ ఏజెంట్లుగా మారారు. దేశంలో విద్యా వ్యవస్థ ను కమ్యూనిస్టులే నాశనం చేశారు. ఏపీలో రామకృష్ణ… రామ, కృష్ణ అంటూ ఏమి మాట్లాడతారో కూడా తెలియదు అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap bjp chief
  • chandrababu
  • cm jagan
  • Somu Veerraju

తాజావార్తలు

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions