ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు,రేపు మరియు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాయలసీమ లో కూడా తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశంఉంది.