హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. టిక్కెట్ రేట్లు తగ్గుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా… మంగళవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిక్కెట్ల కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఫిల్మ్ గోయర్ సభ్యుడు రాకేష్ రెడ్డి ఇచ్చిన రిపోర్టును కమిటీ అభినందించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి రాకేష్‌రెడ్డి సమగ్రంగా నివేదిక తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లతో థియేటర్ల నిర్వహణ చాలా కష్టమని ఓ ఎగ్జిబిటర్ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బి, సి సెంటర్లలో టిక్కెట్ ధరల్లో మార్పులు చేయాలని ఎగ్జిబిటర్లు సూచించారు.
Read Also: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
థియేటర్లలో వాటర్ బాటిళ్లను కూడా అనుమతించరని … వాటి గురించి మాత్రం ఎగ్జిబిటర్లు మాట్లాడరని ఈ సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు. అందులో కొంత వాస్తవం ఉందని ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు అంగీకరించారు. అయితే రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోవాలా అని సినీ గోయర్స్ సభ్యుడు ప్రశ్నించినట్లు సమాచారం. టిక్కెట్ రేట్లను నిర్ణయించే విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని అధికారులు వెల్లడించారు. హీరోల భారీ రెమ్యునరేషన్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కొంతమంది హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే టికెట్ రేట్లు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని కొంత మంది కమిటీ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!