MoUs at GIS 2023: ఏపీ సర్కార్ కీలక ఎంవోయూలు.. ఏ సంస్థ ఎంత పెట్టుబడి అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MoUs at GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ వేదికగా తొలి రోజు కీలక ఎంవోయూలు కుదిరాయి.. :రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు సీఎం జగన్.. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.. ఇవాళ 92 ఎంవోయూలు జరుగుతాయి.. వీటి ద్వారా 4 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. మిగిలిన ఎంవోయూలు రేపు జరుగుతాయని వెల్లడించారు.. ఇక, జీఐఎస్ వేదికగా పలు కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది..
ఇవాళ కుదిరిన ఎంవోయూల్లో కొన్ని కీలకమైనవి..
* ఎన్టీపీసీ – రూ.2,35,000 కోట్లు
* ఏబీసీ లిమిటెట్ – రూ. 1.20 లక్షల కోట్లు
* రెన్యూ పవర్ – రూ. 97, 550 కోట్లు
* ఇండోసాల్ – రూ. 76, 033 కోట్లు
* ఏసీఎమ్‌ఈ – రూ. 68,976 కోట్లు
* టీఈపీఎస్‌ఓఎల్ – రూ. 65, 000 కోట్లు
* జేఎస్‌డబ్యూ గ్రూప్ – రూ. 50, 632 కోట్లు
* హంచ్ వెంచర్స్ – రూ. 50 వేల కోట్లు
* అవాదా గ్రూప్ – రూ 50 వేల కోట్లు
* గ్రీన్ కో – రూ.47, 600 కోట్లు
* ఓసీఐఓఆర్ – రూ. 40వేల కోట్లు
* హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ – రూ. 30వేల కోట్లు
* వైజాగ్ టెక్ పార్క్ – రూ. 21,844 కోట్లు
* అదానీ ఎనర్జీ గ్రూప్ – రూ.21, 820 కోట్లు
* ఎకోరెన్ ఎనర్జీ – రూ.15,500 కోట్లు
* సెరంటికా – రూ. 12,500 కోట్లు
* ఎన్‌హెచ్‌పీసీ – రూ.12వేల కోట్లు
* అరబిందో గ్రూప్ – రూ.10, 365 కోట్లు
* ఓ2 పవర్ – రూ.10వేల కోట్లు
* ఏజీపీ సిటీ గ్యాస్ – రూ. 10వేల కోట్లు
* జేసన్ ఇన్‌ఫ్రా – రూ. 10వేల కోట్లు
* ఆదిత్య బిర్లా గ్రూప్ – రూ. 9,300 కోట్లు
* జిందాల్ స్టీల్ – రూ. 7500 కోట్లు
* టీసీఎల్ – రూ. 5,500 కోట్లు
* ఏఎం గ్రీన్ ఎనర్జీ * రూ. 5,000 కోట్లు
* ఉత్కర్ష అల్యూమినియం – రూ. 4,500 కోట్లు
* ఐపోసీఎల్ – రూ. 4,300 కోట్లు
* వర్షిణి పవర్ ఎంవోయూ- రూ, 4,200 కోట్లు
* ఆశ్రయం ఇన్‌ఫ్రా – రూ. 3,500 కోట్లు
* మైహోమ్ – 3,100 కోట్లు
* వెనికా జల విద్యుత్ – రూ. 3000 కోట్లు
* డైకిన్ – రూ. 2,600 కోట్లు
* సన్నీ ఒపోటెక్ – రూ. 2,500 కోట్లు
* భూమి వరల్డ్ – రూ. 2,500 కోట్లు
* అల్ట్రాటెక్ – రూ. 2,500 కోట్లు
* ఆంధ్రా పేపర్ – రూ. 2వేల కోట్లు
* మోండాలెజ్ – రూ. 1,600 కోట్లు
* అంప్లస్ ఎనర్జీ – రూ. 1,500 కోట్లు
* గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ – రూ. 1,500 కోట్లు
* టీవీఎస్ – రూ. 1,500 కోట్లు
* హైజెన్‌కో – రూ. 1,500 కోట్లు
* వెల్స్‌పన్ – రూ. 1,500 కోట్లు
* ఒబెరాయ్ గ్రూప్ – రూ. 1,350 కోట్లు
* దేవభూమి రోప్‌వేస్ – రూ. 1,250 కోట్లు
* సాగర్ పవర్ – రూ. 1,250 కోట్లు
* లారస్ గ్రూప్ – రూ. 1,210 కోట్లు
* ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ – రూ. 1,113 కోట్లు
* డెక్కన్ ఫైన్ కెమికల్స్ – రూ. 1,110 కోట్లు
* దివీస్ – రూ. 1,100 కోట్లు
* డ్రీమ్ వ్యాలీ గ్రూప్ – రూ. 1,080 కోట్లు
* భ్రమరాంబ గ్రూప్ – రూ. 1,038 కోట్లు
* మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్ – రూ. 1,000 కోట్లు
* ఏస్ అర్బన్ డెవలపర్స్ – రూ. 1,000 కోట్లు
* శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ – రూ. 1,000 కోట్లు
* ఎంఆర్‌కేఆర్ కన్‌స్టక్షన్స్ – రూ. 1,000 కోట్లు
* సెల్‌కాన్ – రూ.1,000 కోట్లు
* తుని హోటల్స్ – రూ. 1,000 కోట్లు
* విష్ణు కెమికల్స్ – రూ. 1,000 కోట్లు
Also Read
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!