NTV Telugu Site icon

ఏపీలో 5 వేలకు దిగువగా కరోనా కేసులు…

ap corona

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 4,549 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 59 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,114 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,14,393 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,999 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ కేసులు 17,22,381 కు పెర‌గ‌గా.. ప్ర‌స్తుతం 80013 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Show comments