కంటి ముందుతో ప్రమాదం లేదు..విచారణ చేయండి : ఆనందయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటి ముందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని..ఇందులో విషము లేదు… వేసిన వారినీ ఎంక్వైరీ చేయండని డిమాండ్ చేశారు. ఎవరికి ఇంతవరకు కంటి చూపు దెబ్బ తినలేదని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్తే నేను మందు ఇవ్వడం ఆపేస్తానని పేర్కొన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని.. అనుమతి ఇవ్వకపోతే ప్రజలే ఇబ్బంది పడతారని వెల్లడించారు.
read also : అభిమానులను అడ్డుకున్న పోలీసులు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ముందు అమ్ముకుంటున్నారని కోర్టులో వేసిన కేసు పై కూడా ఆనందయ్య స్పందించారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వస్తే ఉచితంగా ఇస్తున్నానని.. ప్రతి జిల్లాలో ఉచితంగా ఇస్తున్నామన్నారు. నా పేరు చెప్పుకోనీ ఎవరైనా అమ్ముకుంటున్నారేమో నాకు తెలియదన్నారు. అలా అమ్ముకుంటున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆనందయ్య.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!