AP Crime: రియల్ ఎస్టేట్ అన్నాడు.. కోట్లు ముంచి పరారయ్యాడు..
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ సుమారు నాలుగున్నర కోట్ల వరకు ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.. మూడు నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో, బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ సుమారు నాలుగున్నర కోట్ల వరకు ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.. మూడు నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో, బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు.
Read Also: Mahakumbh 2025 : నేడు మహా కుంభమేళాలో అమిత్ షా పవిత్ర స్నానం.. నిన్ననే పాల్గొన్న అఖిలేష్
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరెడ్డి (దొరబాబు) మాచవరం గ్రామంలో సొంత ఇంటి కలిగి ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అనుకునే పలువురు అతని వద్ద డబ్బులు వడ్డీకి ఉంచారు. మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటు అనపర్తి మండలం పులగుర్త, రామకోట గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద డబ్బులు పెట్టారు.. ఈ విధంగా సుమారు 4.5 కోట్ల రూపాయల వరకు దొరబాబు దగ్గర పొదుపు చేసినట్టు బాధితులు తెలిపారు. సుమారు మూడు నెలలుగా దాచుకున్న డబ్బులను తమ తిరిగి ఇవ్వాలని దొరబాబుని కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. మరోవైపు.. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో దొరబాబు ఇంటి వద్ద లేకుండా పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!