Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..
- కోనసీమ జిల్లాలో వెలుగులోకి షాకింగ్ ఘటన..
- ఆరో తరగతి బాలికను లైంగికంగా వేధించిన మాజీ పీటీఐ..
- వెంకటకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించిన బాలిక తల్లి, ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితుడు స్కూల్లో గతంలో పీటీఐ (Physical Training Instructor)గా పని చేసిన వెంకట కృష్ణగా పోలీసులు గుర్తించారు.
Read Also: Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
అయితే, ప్రస్తుతం వెంకటకృష్ణ ఓ రాజకీయ పార్టీకి చెందిన యాక్టివ్ కార్యకర్తగా ఉన్నట్లు తెలుస్తుంది. చాక్లెట్స్ ఇప్పిస్తాను అని చెప్పి బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నారులను లైంగికంగా వేధించే వాళ్లను చంపేయాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!