AP Rains: బలహీనపడిన అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..
- అల్పపీడనంగా బలహీనపడిన తీవ్ర అల్పపీడనం..
- అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం..
- కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..
- గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్ సహా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల ముసురు పడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారిన విషయం విదితమే కాగా.. ఆ తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడింది.. ఇక, అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు..
Read Also: CM Revanth Reddy: వారిద్దరిరూ నాతో తిరిగారు.. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం..?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!