Perni Nani: పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు..
- పులివెందుల గొడవలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు..
- ఈసీ కళ్లు మూసుకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది..
- పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు..
- గోడకు చెప్పిన ఒక్కటే.. ఈసీకి చెప్పిన ఒక్కటే అని మాకు అర్థమైంది..
- ఈసీ, కలెక్టర్, పోలీసులు కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: విజయవాడలోని ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మేల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Read Also: Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు
Also Read
- Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
- Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న 'అర్ణబ్' తుఫాన్ ముప్పు..
- CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
- CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
ఈ సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది.. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు.. కానీ, నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్నవాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు. పులివెందులలో ఓటర్లకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అలాగే, పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారంటూ మండిపడ్డారు. గోడకు చెప్పిన ఒక్కటే.. ఈసీకి చెప్పిన ఒక్కటే అని మాకు అర్థమైంది.. ఈసీ అధికారులు, కలెక్టర్, పోలీసులు అంతా కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు అని పేర్నినాని విమర్శించారు.
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!