IAS, IPS Officers Transfer: ఏపీలో ఈవారం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..?
- ఏపీలో ఈ వారంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- మొదట కలెక్టర్ల బదిలీలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం..
- ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొదటగా పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలపై దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేయనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Liquor Prices: మందు బాబులకు బిగ్ షాక్.. మరోసారి మద్యం ధరలు పెంపు?
Also Read
- SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
- Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
- Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
- YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అయితే, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయ్యేలోపు రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పలు జిల్లాల కలెక్టర్ల బదిలీకి సర్వం సిద్ధం అయింది.. గుంటూరు జిల్లా కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్ ని నియమించే అవకాశం ఉంది. అలాగే, 2016 బ్యాచ్ ఐఏఎస్ లలో కలెక్టర్ పోస్టింగ్ దక్కని వారికి ఈసారి అవకాశం లభించనుంది. ఇక, 2017 బ్యాచ్ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమించే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్కు సారీ.. కాంగ్రెస్కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!