Deputy CM Pawan Kalyan: కాసేపట్లో అన్నమయ్య జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- కాసేపట్లో అన్నమయ్య జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న పవన్..
- అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామం పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన కొనసాగనుంది..
Read Also: CM Chandrababu: నేడు కోనసీమకు సీఎం చంద్రబాబు..
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్..
* ఉదయం 8 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరనున్న పవన్.. 9 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు..
* రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని మైసూరాపల్లికి పయనం..
* ఉదయం 10 గంటల రైల్వే కోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం..
* ఉదయం 11.30 గంటల వరకు మైసూరావారిపల్లె నుంచి రాజంపేట మండలం పులపత్తూరు గ్రామానికి రోడ్డు మార్గంలో పయనం..
* మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం..
* మధ్యాహ్నం 1.45కి పులపత్తూరు నుంచి రోడ్డు మార్గంలో రాజంపేట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ చేరుకోనున్న పవన్..
* మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 వరకు గెస్ట్ హౌస్ లో విశ్రాంతి..
* మధ్యాహ్నం 3.05కి రాజంపేట గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి పయనం..
* రేణిగుంట నుంచి విమానంలో 4.40కి గన్నవరం బయల్దేరనున్న డిప్యూటీ సీఎం..
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!