CM Chandrababu: నేడు ఆర్థిక శాఖ, సోషల్ వెల్ఫేర్‌పై సీఎం సమీక్ష..
- నేడు రెండు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు..
- మ.12 గంటలకు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం..
- సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి… తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు.. ఇక, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు..
Read Also: Love Marriage: ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భారతీయ యువకుడు
Also Read
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
అయితే, ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టిసారించారు అందులో భాగంగానే మరోసారి సమీక్షకు సిద్ధమయ్యారు.. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు.. రాష్ట్రానికి ఉన్న అప్పులు.. ఆదాయం.. ఖర్చులు.. రాబడిపై ఆరా తీయనున్నారు.. ఇక, పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నారు.. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై కూడా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి