NTV Telugu Site icon

AP Inter Results 2025: ఇంటర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Ap Inter Results 2025

Ap Inter Results 2025

AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విడుదల చేయనున్నారు.. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మన మిత్ర యాప్‌లోనూ రిజల్ట్స్ పొందవచ్చు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా ఫలితాలు చూసుకోవడానికి అవకాశం ఉంది.. వాట్సాప్‌ నంబరు 955230 0009కు ‘hi’ అని ఎస్‌ఎంఎస్‌ చేసి.. ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేస్తే పీడీఎఫ్‌ రూపంలో ఫలితాలు వస్తాయి.. ఇక, ఎన్టీవీ విద్యార్థుల కోసం ఇంటర్‌ ఫలితాలను అందిస్తోంది.. కింది చూయించిన లింక్‌ను క్లిక్‌ చేసి.. మీ హాల్‌టికెట్‌ నంబర్‌ కొడితే చాలు.. ఇట్టే ఇంటర్‌ ఫస్టియర్‌తో పాటు.. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను కూడా చూసుకోవచ్చు..

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..