2026 Public Holiday List: 2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Public Holiday List: డిసెంబర్ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్ హాలీడేస్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సెలవులను ప్రకటించింది.. 2026లో మొత్తం 24 పబ్లిక్ హాలీడేస్‌ను ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
2026లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు..
పండుగ – తేదీ
1. భోగి – జనవరి 14
2. మకర సంక్రాంతి – జనవరి 15
3. కనుమ – జనవరి 16
4. రిపబ్లిక్ డే- జనవరి 26
5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
6. హోలీ – మార్చి 3
7. ఉగాది – మార్చి 19
8. రంజాన్ – మార్చి 20
9. శ్రీరామ నవమి – మార్చి 27
10. గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 3
11. బాబు జగ్జీవన్‌రావ్ జయంతి – ఏప్రిల్ 5
12. బీఆర్ అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14
13. బక్రీద్ – మే 27
14. మొహర్రం – జూన్ 25
15. ఇండిపెండెన్స్ డే – ఆగస్టు 15
16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
17. MILAD-UN-NABI – ఆగస్టు 25
18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
19. వినాయక చవితి – సెప్టెంబర్ 14
20. గాంధీ జయంతి – అక్టోబర్ 2
21. దుర్గాష్టమి – అక్టోబర్ 18
22. విజయ దశమి – అక్టోబర్ 20
23. దీపావళి – నవంబర్ 8
24. క్రిస్మస్ – డిసెంబర్ 25
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ఇలా 2026లో మొత్తం 24 పబ్లిక్ హాలీడేస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!