AP Budget Session: మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు..!
- బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోన్న ఏపీ ప్రభుత్వం..
- వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలకు అవకాశం..
- ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది.. రెండు రోజుల్లో బడ్జెట్ అంచనాలపై ఆర్ధిక శాఖ మొదటి సమావేశం నిర్వహించనున్నట్టుగా చెబుతున్నారు.. వచ్చే నెల 1న అనగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది.. లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతామారన్.. కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టబోతున్నారు.. దీంతో, ఏపీ బడ్జెట్ 2025- 26 బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది.. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగామారింది..
Read Also: Varun Chakravarthy: మ్యాచ్ ఓడినా.. రికార్డులు సృష్టించిన వరుణ్ చక్రవర్తి
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!