AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ఏకంగా ఐదుగురు మంత్రులు డుమ్మా కొట్టారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో చికిత్స నిమిత్తం కోసం వెళ్లడంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ కూడా గైర్హాజరయ్యారు. కుటుంబ కార్యక్రమం కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు, తిరుపతిలో కేంద్ర మంత్రితో కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సమావేశానికి హాజరు కాలేకపోయారు.
ఇక, ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణ కోసం రాష్ట్రవ్యాప్త అధికార పరిధితో ప్రత్యేక కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11,166.81 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందులో రూ.9,355 కోట్లతో పది మల్టీ విలేజ్ తాగునీటి పథకాలు, రూ.1,811.81 కోట్లతో 2,943 తాగునీటి పథకాలు చేపట్టనున్నారు.
Also Read
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- YS Jagan: దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?