Minister Atchannaidu: ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్..
- ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్..
- అధిక ఆదాయం కోసం ప్రకృతి వ్యవసాయం ముఖ్యం..
- ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యం..
- దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతం: మంత్రి అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సౌధానికి వ్యవసాయం మూల స్తంభం.. ఫుడ్ ప్రాసెసింగ్, డిమాండ్ ఆధారిత పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తామని పేర్కొన్నారు. వాతావరణ హెచ్చరికల ఆధారంగా రైతులకు మెసేజ్ లు పంపుతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also:
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
అయితే, ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి అచ్చెన్న చెప్పుకొచ్చారు. అధిక ఆదాయం కోసం ప్రకృతి వ్యవసాయం ముఖ్యం.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతంగా ఉంది. అలాగే, 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్‌లుగా గుర్తించామని : మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
ఇక, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో రూ. 9,000 కోట్లకు పైగా జమ చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ధాన్యం సేకరణ ద్వారా 24 గంటల్లోనే రూ. 10,571 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.. పీఎం కిసాన్ పథకం కింద రూ. 6,309 కోట్లు చెల్లించాం.. 2026-27 సంవత్సరానికి పీఎం కిసాన్ కోసం రూ. 6,600 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!