Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమైన మంత్రి.. రాజధానిలో జరుగుతున్న భూసమీకరణ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫై చేసిన భూముల్లో ఇంకా ఎంత మేర సమీకరించాల్సి ఉందని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం రాజధానిలో కొనసాగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూముల్లో ఇంకా ఎంత మేర ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉందనే అంశంపై కూడా ఆరా తీశారు మంత్రి నారాయణ…
ఇక, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.. భూసమీకరణలో రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి, ల్యాండ్ పూలింగ్‌కు వారు సహకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి రైతులతో నేరుగా మాట్లాడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను, అభ్యంతరాలను తెలుసుకుని వాటిని నివృత్తి చేయాలని సూచించారు. రైతులకు పూర్తి వివరాలు వివరించి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు వారు సహకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రాజధాని అభివృద్ధి పనులకు అవసరమైన భూమి సమీకరణపై క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, రైతులతో సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు..
Also Read
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!