తగ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి పడిపోయిన పాజివిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్‌వేవ్ సమయంలో.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది… దీంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ను ప్రకటించారు.. ఆ తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు.. అయితే, లాక్డౌన్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఢిల్లీలో.. క్రమంగా కేసులు తగ్గుముఖంపట్టాయి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో క్రమక్రమంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని.. గత 24 గంటల్లో 6,500 కొత్త కోవిడ్ కేసులు మాత్రమే నమోదు అయినట్టు తెలిపారు.. దీంతో.. కరోనా కేసుల పాజివిటీ రేటు 11 శాతానికి తగ్గినట్టు వెల్లడించారు.. మరోవైపు.. 15 రోజుల్లో 1,000 ఐసీయూ బెడ్లతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. దీని వెనుక తమ వైద్యులు, ఇంజినీర్ల కృషి ఎంతో ఉందంటూ ప్రశంసించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!