22వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రం 45 రోజుల పాటు సాగనుంది. అయితే డిసెంబర్ 15నున తిరుమలకు ఈ పాదయాత్ర చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి వరదలు బీభత్స సృష్టించాయి.
కొన్ని గ్రామాల వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకోవడం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర మార్గంలో సైతం భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో రెండు రోజులు విరామం ఇచ్చారు. రెండు రోజుల విరామం తరువాత ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే నెల్లూరులో కొనసాగుతున్న ఈ పాదయాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. ఈ రోజు బిట్రగుంట వరకు 13 కిలోమీటర్ల పాదయాత్ర సాగనున్నట్లు రాజధాని రైతుల జేఏసీ ప్రకటించింది.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!