Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shah Rukh Khan You Will Be Shocked To Know How Many Crores Shahrukhs Watch Costs

Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…

Published Date :September 18, 2023 , 7:22 am
By Swathi Maddula
Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ సూట్ లో మరింత స్టైలీష్ లుక్ చిత్రంలో కనిపించారు షారుఖ్. చాలా కాలం తర్వాత బాద్ షా ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ చేరాయి. పఠాన్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో మరోసారి సత్తా చాటారు..

ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో ముంబయిలో ‘జవాన్‌’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్‌మీట్‌లో కింగ్‌ఖాన్‌ స్టైల్‌ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్ ధరించిన పటేక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ గా నిలిచింది. ఆ వాచ్ ధర రూ.1.22 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.. షారుఖ్ ఖాన్ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ చాలానే ఉన్నాయి.. షారుఖ్ వాచ్ కలెక్షన్స్..

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?

పటేక్ ఫిలిప్ నాటిలస్ 5711/1A
పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ 5968A
రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా
హ్యూయర్ కారెరా కాలిబర్ 1887 స్పేస్‌ఎక్స్‌
హ్యూయర్ మొనాకో సిక్స్టీ నైన్‌
Audemars Piguet రాయల్ ఓక్

ఇక షారుఖ్ డిసెంబర్ లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తోన్న డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తో్న్న టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.. ఈ సినిమాకు కూడా షారుఖ్ అత్యధిక రెమ్యూనరేషన్ ను తీసుకొనున్నట్లు సమాచారం.. నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cost
  • Sharukh Khan
  • social media
  • vira news
  • Watch

తాజావార్తలు

  • Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..

  • Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!

  • IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..

  • Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?

  • BMW F 450 GS: భారత్ లో కొత్త BMW F 450 GS విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు & ధరలు

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions