Expensive Water Bottle: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఇదే.. ధర రూ.50 లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s Most Expensive Water Bottle: ఓ లీటరు మంచినీళ్ల బాటిల్ ధర రూ.20కు దొరుకుతుంది. ప్రాంతాన్ని బట్టి దాని ధర కూడా మారుతుంది. కంపెనీని బట్టి, అందులోని వాటర్ ని బట్టి బాటిల్ ధర పెరుగుతుంది. సెలబ్రెటీలు తాగే వాటర్ ధర అధికంగా ఉంటుంది. ఈ మధ్య ‘బ్లాక్ వాటర్’ అని ఓ కొత్తరకం నీళ్లొస్తున్నాయి. విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి శృతి హాసన్, మలైకా అరోరాలాంటి సెలబ్రిటీలు అందరూ ఆరోగ్యానికి మంచిదంటూ వీటిని తాగుతున్నారు. దీని ధర లీటరుకు రూ.3 వేల నుంచి 4 వేలు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఏది? దాని ధర ఎంత? అని ఎప్పుడైనా ఆలోచించారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు సౌదీ రాజు ఫిదా.. ఎన్ని మిలియన్ రియాల్స్ గిఫ్ట్ అంటే
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ఒక బ్రాండ్ వాటర్ మాత్రం, భూమిపై లభించే వాటిలో అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. అదే ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని (Aqua di Cristallo Tributo a Modigliani)’. ఈ వాటర్ ఒక లీటర్ కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే దీని ధర ఆ రేంజ్లో ఉంటుంది మరి. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని అనేది మనం రోజూ తాగే కామన్ వాటర్ కాదు. ఇది గోల్డ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. దీని ధర ఒక 750 ml బాటిల్ దాదాపు రూ.50 లక్షల రూపాయలు (సుమారు $60,000 USD). ఆ ధరకు ఒక ఫ్యాన్సీ కారు, ఇల్లు లేదా బంగారం, వజ్రాలను కూడా కొనుగోలు చేయవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ వాటర్ కొని తాగుతారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!