World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో చూస్తే వణికిపోవడం పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Biggest Snake: సోషల్ మీడియాలో ఓ వీడియో నెటిజన్లకు షాక్ కు గురిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పాము ఏది అని అడిగితే పిల్లలు కూడా ‘అనకొండ’ అని సమాధానం చెబుతారు. అనకొండలు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ కొండచిలువ నీటిలో, భూమిపై ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము అనకొండ కాదని కానీ అంతకంటే పెద్ద, పొడవైన పాము ఈ భూప్రపంచంలో ఉంది. అదే ‘రెటిక్యులేటెడ్ పైథాన్’. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఒకటి ప్రజలకు వణికి పుట్టిస్తోంది.
Read also: BSS10: శ్రీనివాస్ బెల్లంకొండ పదో చిత్రం ఎవరితో అంటే….
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
అయితే అధికారికంగా ఈ సమాచారం ఎంతవరకు ప్రామాణికమైనదో స్పష్టంగా తెలియలేదు. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ పేజీ ద్వారా వీడియో షేర్ చేయబడింది. ఇదిలా ఉంటే, వీడియోలో కనిపిస్తున్న పాము నిజంగా చాలా పెద్దది అతి భయానకంగా ఉంది. చాలా మంది ఈ వీడియో చూసి భయపడి, ఇతరులను చూడవద్దని సలహా ఇస్తున్నారు. ఈ కొండచిలువ నలుపు రంగులో ఉంది. ఇది రెటిక్యులేటెడ్ జాతికి చెందినది. రెటిక్యులేటెడ్ పైథాన్ దక్షిణ, ఆగ్నేయాసియాలో ఉన్న ఏకైక పైథాన్ జాతి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన .. మూడు బరువైన పాములలో ఇది ఒకటి. ఈ ఘటన ఎక్కడ జరిగింది, పాము ఎక్కడుంది, ఆ వివరాలన్నీ ఇంకా తెలియరాలేదు. వీడియోలో కనిపిస్తున్నట్లుగా, పాము ఒక గది నుండి మరొక గదికి కదులుతోంది. ఆ చిన్న దూరాన్ని దాటేందుకు ఆ పాము చాలా సమయం తీసుకుంటోంది. అయితే ఈజాతికి చెందిన పాములు 1.5 నుండి 6.5 మీ (4.9 నుండి 21.3 అడుగులు) పొడవు.. 75 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇటువంటి పొడవైన భారీ తాడులు షాన్డిలియర్లు లేదా నిటారుగా ఉన్న ఉపరితలాలపై ఎక్కడానికి కష్టంగా ఉంటాయి. కానీ ఈ పొడవైన పాము అద్భుతంగా ఈత కొట్టగలదు అంతేకాదు సముద్రంలో చాలా దూరం ప్రయాణించగలదని వివేదికలు చెపుతున్నాయి. ఇక..చిన్న చిన్న ద్వీపాలను ఈజీగా చుట్టేస్తుందని సమాచారం. అంతేకాకుండా.. పలువురు రెటిక్యులేటెడ్ పైథాన్‌లచే చంపబడ్డారని కూడా అంటున్నారు. కానీ ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి వణికిపోవడం పక్కా.
ఈ వీడియో ఇదే..
The reticulated python (Malayopython reticulatus) is a python species native to South and Southeast Asia,
It is the world’s longest snake
pic.twitter.com/gvTWFLA3Nq— Science girl (@gunsnrosesgirl3) March 25, 2023
YS Jagan Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ కీలక చర్చలు.. వీటిపైనే ఫోకస్..!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!