Viral Video: రీల్ చేస్తుండగా చీరకు నిప్పు.. అరుస్తూ పరిగెత్తిన మహిళ(వీడియో)
- సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల కొద్ది వీడియోలు
- తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో
- రీల్ తీస్తుండగా మహిళ చీరకు నిప్పు
- అరుస్తూ పరుగులు పెట్టిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల కొద్ది వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరికొన్ని కోపాన్ని సృష్టిస్తాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి. ప్రస్తుతం.. అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి పబ్లిక్ అన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ రీల్ చేస్తోంది. అక్కడే పొయ్యి ఉంది. రీల్ చేస్తుండగా.. ఆమె చీరకు మంటలు అంటుకోవడంతో అటు ఇటు పరిగెత్తింది. తర్వాత పక్కున్న వ్యక్తులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఎట్టకేలకు మంటలను ఆర్పేయడంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.
READ MORE: RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Viral News: రబ్బర్‌ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
రీల్స్ పిచ్చిలో చుట్టుపక్కల ఏం ఉన్నాయన్న సోయి కూడా లేకుండా పోతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లైక్‌లు, వీక్షణల కోసం ప్రజలు ఎంతటికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇలాంటి రీల్స్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించకండి. చాలా మంది వినియోగదారులు ప్రమాదకరమైన రీల్స్‌ను తయారు చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు.
READ MORE:Pushpa 2: పుష్పరాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. మొత్తం ఎంత మంది వచ్చారంటే?
కాగా.. రీల్ కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు.. హిమాచల్‌లోని చంబా నుంచి ఒక వీడియో వైరల్ అయ్యింది. అక్కడ ఒక అమ్మాయి కాలు జారి పర్వతం నుంచి పడిపోయింది. చాలా శ్రమించి చివరకు ఆమెను ఆపాడారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఓ బాలిక కార్ డ్రైవ్ చేస్తూ రీల్ చేసింది. బాలిక కారును రివర్స్ చేస్తూ కారుతో పాటు లోయలో పడి ప్రాణాలు విడిచింది.
यह रील की बीमारी महामारी बन चुकी है,
इस महिला जान भी जा सकती थी हद हो गई! pic.twitter.com/Nj8cf2wK5X
— Santosh Kumar (@sk90official) November 9, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!