Bihar: బైక్‌పై యువకుడు డేంజర్స్ స్టంట్స్.. నెటిజన్ల ఆగ్రహం
- బైక్‌పై యువకుడు డేంజర్స్ స్టంట్స్
- నెటిజన్ల ఆగ్రహం.. బీహార్ పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
నమస్తే ఇండియా పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒక యువకుడు బైక్‌పై డేంజర్స్ స్టంట్లు చేస్తూ కనిపించాడు. బైక్‌పై నిలబడి.. చేతులు ఊపుతూ వేగంగా దూసుకుపోయాడు. వెనక నుంచి మరొక మొబైల్లో చిత్రీకరించారు. అంతేకాకుండా ఒక హైవేపై పుష్-అప్స్ కనిపించాడు. ఇలా ప్రతిరోజూ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. అయితే గ్రామంలో ఇలా ప్రమాదకరంగా విన్యాసాలు చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా ఈ వీడియోలు పోలీసుల కంటపడ్డాయి. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తే ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బైక్ నెంబర్ ఆధారంగా యువకుడిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Janasena: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య
ఇదిలా ఉంటే ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దయచేసి పౌరులకు రక్షణకు కల్పించాలని కోరుతున్నారు. అతడి స్టంట్లు వల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సమస్తిపూర్ పోలీసులకు నెటిజన్లు ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితమే హసన్పూర్ పోలీస్ స్టేషన్లో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమస్తిపూర్ పోలీసులు ధృవీకరించారు.
यह लड़का लोगों के जान के लिए खतरा बन गया है, इसको बचाने में लगी है समस्तीपुर पुलिस। रोज ऐसे कारनामे सड़क पर करके वीडियो डालता हैं।
Bike Number: BR33AT5170 pic.twitter.com/3U3knqR21X
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 23, 2024
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!