Viral News: చావు తెలివితేటలు అంటే ఇతనిదే.. తాత నువ్వు సూపరేహే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటేత్తుతుంది.. చాలా ప్రాంతాలు ఇంకా జల దిగ్బదంలో ఉన్నాయి..ఎవరైనా వచ్చి సహాయం అందించాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు..వరదల్లో చిక్కుకున్న వ్యక్తుల కోసం ఆహార పదార్థాలు, సరుకులు లాంటివి విమాన సహాయంతో అందిస్తున్న విషయాలను అప్పుడప్పుడు వినే ఉంటాం. అయితే ఓ వ్యక్తి భారీ వరదల్లో కూడా ఎంతో హాయిగా, దర్జాగా ప్రయాణిస్తూ చూసే వారందరినీ ఆశ్చర్యపరిచాడు.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
నిజానికి ఆ వ్యక్తి ప్రయాణించింది ఏ విమానంలోనో, ఏ బోటులోనో ప్రయాణించలేదు. కేవలం ఒక కర్ర దుంగపై కూర్చొని వరదకు గురైన వీధుల్లో ప్రయాణించాడు. తనకు అవసరమైన చోటికి వెళ్లి అవసరమైనవి కొనుక్కొని దర్జాగా ఇంటికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ వీడియోలను తీశారు.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మనిషి లోతు నీరు వస్తున్న అతను ఏ మాత్రం భయపకుండా ఓ పెద్ద కర్ర దుంగను పడవ లాగా నడుపుతున్నాడు. ఒక చేతిలో కర్ర పట్టుకొని అడ్డుగా వచ్చే వాటిని పక్కకు జరుపుకుంటూ నచ్చిన చోటికి వెళ్తున్నాడు. తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాడు. అలాగే మెడికల్ షాపు వద్దకు వెళ్లి తనకు కావాల్సిన మందులు కొని ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ఇక మందులు వేసుకొని నీళ్లు తాగాడు.. అతను ఎదో సింహాసనం మీద కూర్చున్నట్లు కూర్చొని నీళ్లు తాగడం చూసిన కొందరు అతన్ని చూసి ఒకింత షాక్ అవ్వడంతో పాటు అతని ధైర్యాన్ని చూసి వావ్ అంటున్నారు.. నిజంగా చావు తెలివి అంటే ఇదే అంటూ పొగిడేస్తున్నారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అవి వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు చావు తెలివితేటలు అంటే ఇతనిదే..కాక నువ్వు తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!