Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్
- ఇటీవల విడుదలైన పుష్ప 2
- ఈ సినిమాకు వెళ్లిన ఓ ఉద్యోగి
- వైరల్ గా మారిన మేనేజర్‌కి పంపిన మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ అయింది. అసలు ఈ సినిమా క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. రిలీజ్‌కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఏకంగా ముందే 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.
READ MORE: Ponnam Prabahakar: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
తాజాగా ఈ సినిమాకు వెళ్లిన ఓ ఉద్యోగి తన మేనేజర్‌కి పంపిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెసేజ్ చూసిన నెటిజన్లు ఉద్యోగిని మెచ్చుకుంటున్నారు. ఈ మెసేజ్‌లో ఉద్యోగి.. “సార్, నేను ఈరోజు ఆఫీసుకు రావడం ఆలస్యం అవుతుంది. నేను పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్తున్నాను. నేను సిక్ లీవ్ తీసుకోవచ్చు కానీ నేను తీసుకోవడం లేదు.” అని రాసుకొచ్చాడు.
READ MORE:Patnam Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..
ఈ స్క్రీన్‌షాట్‌ను ‘లింక్డ్‌ఇన్’ వినియోగదారు అనికేత్ కలారియా డిసెంబర్ 5న పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో “అత్యంత నిజాయితీగల ఉద్యోగి.” అని రాసుకోచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. కొంతమంది యూజర్లు ఉద్యోగి నిజాయితీ మాకు నచ్చిందని చెప్పారు. అయితే మరికొంత మంది మాత్రం దీనికి ఆట్యిట్యూడ్ మెసేజ్‌గా భావిస్తున్నారు. సినిమాలోని ఓ డైలాగ్ మాదిరిగా ఈ మేసేజ్ ఉందని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!