Contact Lens: వామ్మో కళ్ళలో ఏకంగా 23 లెన్స్‌లు.. ఆశ్చర్యపోయిన డాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Contact Lens: కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవడం కొంచెం కష్టం ఉంటుంది.. మీరు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని మీ కంటిలో పెట్టుకుని నిద్రపోకండి. అలా చేస్తే అవి కళ్లలోకి వెళ్లి ఇబ్బంది కలిగించి ఇతర సమస్యలకు దారితీస్తాయి. కానీ, ఓ మహిళ రోజూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటోంది కానీ వాటిని తీయడం మరిచిపోతోంది. అవి కంటిలో అలాగే వుండిపోయాయి. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లెన్స్ లు పెట్టి కంటికి వదిలేసింది. చివరికి ఏమైందో తెలుసా..!
కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళకు కాంటాక్ట్ లెన్సులు ధరించడం అలవాటు. అలా ప్రతిరోజూ వాటిని పెడుతూనే ఉంది. కానీ వాటిని తొలగించడం మర్చిపోతుంది. మళ్లీ కొత్త కాంటాక్ట్ లెన్స్ కొనడం ధరించడం ఇలా ఆమె దాదాపు 23 లెన్సులు పెట్టుకుంది. ఆ.. లెన్స్ అన్నీ కనురెప్ప కింద ఉండిపోయాయి. ఒకరోజు ఆమె కంటిలో విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమె కంటిలో 23 లెన్స్‌లను చూసి ఆశ్చర్యపోయాడు.
Also Read
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
- Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ 'ఆశ చాక్లెట్' మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
Read also: Bhanu Saptami Special Pooja Live: భాను సప్తమినాడు ఈ స్తోత్రాలు వింటే..
ఆవైద్యుడు వాటిని ప్రత్యేక పరికరంతో విజయవంతంగా తొలగించాడు. లెన్స్‌లు ఒకదానికొకటి అతుక్కొని కనురెప్పల క్రింద ఉండిపోయాయి. ఓ డాక్టర్ ఆమె కంటిలో నుంచి లెన్స్ తీస్తున్న వీడియోను సదరు డాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒళ్లు గగుర్బురిచే ఈవీడియోను చూసిన మీక్కూడ మైండ్ బ్లాంక్ అవుతుంది. కంటి నుంచి తీసిన లెన్స్ పచ్చగా మారిపోయాయి. కంటి లోపల అతుక్కుపోయిన ఆలెన్స్ ను తీస్తున్న డాక్టరే నిర్ఘాంతపోయాడు.
లెన్స్ తీస్తున్న వీడియో..
తాజావార్తలు
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!