Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సార్లు మంచి చేసే ఉద్దేశంతో ఏదైనా చేసినా.. అది కొందరికి నచ్చక పోవచ్చు.. అది నేరం కూడా కావొచ్చు.. మరోవైపు, మనం చేసే పని ఇరుగు పొరుగువారికి నచ్చకపోయినా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.. అందుకు ఉదాహరణే అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్లు దాటిన వ్యక్తికి ఎదురైన అనుభవం.. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే.. తన ఇంటి దగ్గర పక్షుల ఆహారం పెట్టడమే.. అదే అతడిని జైలుకు వెళ్లేలా చేసింది.. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారిపోయింది.
Read Also: WHO: 6 నెలలకో కొత్త వేవ్..! డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
అమెరికాలో డోనాల్డ్ అంటాల్ (71) అనే వ్యక్తి పక్షులు అంటే ప్రాణం.. వాటి కోసం తన ఇంటి ముందు ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే గింజలను ఆహారంగా పెడుతూ వస్తున్నాడు.. అయితే, ఇది నచ్చని స్థానికులు కొందరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. పక్షుల కోసం ట్రైలు పెడుతున్నారు.. ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం నేరం అని అభియోగులు మోపారు.. మరోవైపు.. పక్షుల ఆహారం పెడుతోన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యవహారం నెట్టింట్లలో వైరల్‌గా మారగా.. మంచి చేయరు.. పక్షులకు ఆహారం పెట్టిన ఆ పెద్దాయన చేసిన నేరం ఏంటి అంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు.
- Tags
- Bird
- Bird Feeding
- Man
- social media
- Tray
తాజావార్తలు
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
-
Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
-
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
-
JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!