Site icon NTV Telugu

Invisible Cloth Effect Girl: ఈ..యువతి వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..

Invisible Cloth Effect Girl

Invisible Cloth Effect Girl

Invisible Cloth Effect Girl: కొన్ని కొన్ని మ్యాజిక్ షోలు మనం చూస్తుంటాము. అందులో కొందరు చేసే మ్యాజిక్ లు చూసి ఆశ్చర్యపోతుంటాము. మ్యాజిక్ చేసేవాల్లు ఒకకర్ర తీసుకుని ఏదో చెబ్తూ నేను మాయమై పోతాను చూడండి అంటూ మాయమైపోవడం, కత్తి నోట్లో పెట్టుకుని తీయడం, లైవ్ లోనే మెడ భాగం వేరే చేయడం వంటివి మ్యాజిక్ చేసి వీక్షకులు ఆశ్చర్యం కలిగిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి ఆఫీస్ లో నిలబడి ఒక క్లాత్ తీసుకుని అక్కడికక్కడే మాయమై పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడైనా ఊహించలేము. అయితే ఇది నిజం. తన వద్ద ఉన్న క్లాత్ తీసుకుని ఎలా తిప్పుతా ఉంటుందో అక్కడక్కడ మాయైపోతుంటుంది. దానికి కారణం ఒక గుడ్డ దానిని కవర్ చేసుకుంటే చాలు.. ఆ యువతి కనుచూపు మేరలో కనిపించకుండా పోతోంది.పాత సినిమాల్లాగే అబ్రదకదబ్ర అంటూనే అతను మాయమైపోతాడు. ఆ గుడ్డ ఉన్నంత సేపు ఆమె కనిపించదు. ఎప్పుడైతే ఆ గుడ్డ తీస్తారో.. మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను Learn Something New అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి తన రెండు చేతులతో కనిపించని గుడ్డను పట్టుకుని ఉంది. పక్కనే క్యాబిన్‌లో మరికొందరు ఉన్నారు. అయితే, ఈ వింత గుడ్డ పట్టుకున్న ఆ.. అమ్మాయి దానితో కప్పుకుంది. అంతే దాంతో ఆమె కనిపించకుండా తన వెనుక వుండే ఆఫీస్ ప్రాంగనం కూడా కనపడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మళ్లీ ఆయువతి క్లాత్ తీయగానే లైవ్ లో కనిపించింది చూడ్డానికి చాలా విచిత్రంగా అనిపించింది ఆదృశ్యం. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 4 లక్షలకు పైగా వీక్షణలు ఈ వీడియోను చూశారు. వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లు వచ్చాయి. ఈ వింత చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారా? ఇది నిజంగా నిజమేనా? లేక ఎడిటింగ్ ప్రభావమా? అనే సందేహంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ వీడియో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూడండి.
Fire Breaks Out: వృద్ధుల గృహంలో చెలరేగిన మంటలు.. 20 మంది సజీవదహనం

Exit mobile version