అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజిప్ట్ అనగానే మనకు పెద్ద పెద్ద పిరమిడ్లు, మమ్మీలు గుర్తుకు వస్తాయి. పిరమిడ్ల నుంచి ఎన్నో మమ్మీలను బయటకు తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే, ఇటీవలే మమ్మఫికేషన్ సహాయంతో సుమారు 20 వేల ఏళ్లనాటి మమ్మీకడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్సా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు సీటీ ఎక్స్ రే సహాయంతో మమ్మీ కడుపులోని పిండం అవశేషాల ఉనికిని గుర్తించారు. చనిపోయిన మహిళ ప్రసవం సమయంలో చనిపోలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళ చనిపోవడానికి కారణాలు ఏంటి అనేదానిపై పరిశోధిస్తున్నారు. మహిళ చనిపోయే సమయానికి గర్భం 26 నుంచి 30 వారాల పిండంగా ఉందని, అయితే, మమ్మీకి రసాయనాలు పూసి ఉంచడం వలన పిండంలోని ఎముకలు నిర్వీర్యం అయిపోయాయని, పిండంపై ఉన్న మృదు కణజాలంతో పిండం ఆకృతిని గుర్తించడం కష్టం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: ఇండియా కరోనా అప్టేడ్: ఈరోజు కేసులు ఎన్నంటే…
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!