NTV Telugu Site icon

Sreemukhi : అందం కోసం శ్రీముఖి ఇలాంటి పనులు చేస్తుందా?

Srimukhi

Srimukhi

అమ్మాయిలకి అందం అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సినీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిత్యం అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో చేస్తున్నారు.. చాలా ముఖ్యమైన పనులను సైతం వదిలేసుకొని మరీ అందాన్ని మెరుగులు దిద్దుకోవడం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు.. కొందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. మంచి ఫిజిక్ కోసం తెగ కష్టపడుతున్న ముద్దుగుమ్మాలలో ఒకరు బుల్లితెరా యాంకర్ శ్రీముఖి.. ఈ అమ్మడు బాడీ షేప్ కోసం ఎన్నెన్నో కసరత్తులు చేస్తుంది..

సమయం దొరికితే చాలు జిమ్, పార్లర్స్ దగ్గర దర్శనమిస్తుంది.. వయస్సు పెరుగుతున్నా కూడా తన అందంలో ఎటువంటి మార్పులు లేకపోవడానికి కారణం ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇక ఈ అమ్మడు యోగా కూడా చేస్తుందట. ప్రతిరోజూ కచ్చితంగా వాకింగ్‌, ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుందట. తిన్న వెంటనే మరసారి ఒక 20 నిమిషాల పాటు మళ్లీ వాకింగ్ చేస్తుందట. అలాగే నాన్‌వెజ్ కూడా ఫుల్‌గా తింటుందని తెలుస్తోంది. అందం కోసం ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ లాంటివి ఏమి వాడడం లేదని కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే వాడుతుందని సమాచారం.. అదంతా న్యాచురల్ కాదా.. శ్రీముఖి కూడా ఇలాంటిదా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. మరి కొందరేమో ఛీ.. ఛీ ఇలాంటి పనులు చేస్తుందా.. అయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు..

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు మాత్రం వరుస షాలతో పాటు, ఇటు సినిమాలను కూడా చేస్తూ బిజీ బిజీగా లైఫ్ ను గడుపుతూ వస్తుంది.. శ్రీముఖి షో వస్తుంది.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.. అలాగే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండింగ్ లుక్ ఉన్న ఫోటోలను వదులుతూ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను అందుకుంటూ వస్తుంది..