Puffed rice: యాక్.. తూ… మరమరాలు ఇలా తయారు చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puffed rice: బొరుగులు, పేలాలు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే మరమరాలను చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. వీటితో రకరకాల స్వీట్లు, స్నాక్స్ కూడా తయారుచేస్తారు. వీటిని టీలో కూడా వేసుకుని కొంతమంది తింటూ టీ తాగుతూ ఆస్వాదిస్తుంటారు. అయితే అపరిశుభ్ర వాతావరణంలో ఈ ఆహార పదార్థాలు ఎంత అపరిశుభ్రంగా తయారవుతున్నాయో తెలిస్తే.. యాక్ ఛీ.. తూ ఏంటి మర మరాలు ఇలా తయారు చేస్తారా? అనే డైలమాలో పడిపోవడం ఏమోకానీ.. మీరు తినే మరమరాలు ఇవేనా? అనే ప్రశ్నలు మైండ్ లో వస్తాయి. అవి ఎలా తయారు చేస్తారో మీకు తియాలంటే దానికి సంబంధించిన ఒక వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రజలను షాక్‌కు గురి చేసింది.
ఈ వీడియోలో మరమరాలు (పఫ్డ్ రైస్) ఎలా తయారు చేస్తారో స్పష్టంగా కనిపించింది. అయితే.. వీరు మరమరాలు తయారు చేసేందుకు చేస్తున్న ఈ ప్రక్రియ చాలా అపరిశుభ్రంగా ఉంది. ఈ వీడియోలో, ఒక కార్మికుడు తన కాళ్ళతో బియ్యాన్ని తొక్కడం, కడుగుతూ కనిపించాడు. కాళ్లతో రాళ్ళ ఉప్పును దానిపై వేసి కలుపుతూ కనిపించాడు. కాళ్లతోనే అంతా కడిగి అపరిశుభ్రమైన నీళ్లలో ఓ మూటలోని మరమరాలు తయారు చేస్తున్న బియ్యాన్ని కడగడం అందరికి షాక్ గురయ్యేలా చేశాయి. ఏంటీ మేము తినేది ఇలా తయరు చేసే మరమరాలా? అంటూ దేవుడా ఏంటీ ఘోరం అంటున్నారు. ఈ ప్రక్రియ పరిశుభ్రతపై ప్రజలు అసహ్యం, ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వినియోగదారులు అపరిశుభ్రమైన ప్రక్రియ ఉన్నప్పటికీ మర్మరాలను తినడం గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ప్రక్రియను ఆరోగ్యవంతంగా చేయడానికి యంత్రాలను మరియు మెరుగైన పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. “అందుకే భారతదేశాన్ని మురికి దేశంగా చూస్తారు” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసి ఎవరైనా మరమరాలు తినే ధైర్యం చేస్తారా? అని కొందరు ప్రశ్నించారు. అతి మురికి వాతావరణంలో వీటిని తయారు చేయడం మంచిది కాదని అంటున్నారు.
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి…!
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!