NTV Telugu Site icon

Virl Video: విమానాశ్రయంలో మహిళ బట్టలు విప్పి వీరంగం..వీడియో వైరల్

Virl Video

Virl Video

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు విప్పి చిందులసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై గురించి పూర్తి వివరాలు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

READ MORE: CM Revanth Reddy: 12 రోజలు పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..

వీడియోలో ఏముంది?
ఆ వీడియోలో నగ్నంగా ఉన్న ఓ అమ్మాయి హంగామా సృష్టిస్తోంది. ఆమెను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహిళ కొంత మంది సెక్యూరిటీ గార్డుపైకి దూసుకుపోతుంది. చేతికందిన వస్తువులను ఎత్తుకుని విసిరింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జనాలు షోను వీక్షిస్తున్నారు. అతి కష్టం మీద కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కంట్రోల్ చేశారు.

READ MORE:Wayanad Landslide: విపత్తుతో పోరాడి నెలన్నర పసికందు, ఆరేళ్ల బాలుడిని రక్షించిన తల్లి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘డ్రగ్స్‌ మత్తులో ఓ అమ్మాయి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి సెక్స్‌ను డిమాండ్ చేస్తూ వీరంగం సృష్టించింది.’ క్యాప్షన్ లో రాస్తున్నారు. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నగ్నత్వం కారణంగా ఈ వీడియోను చూపించలేము.

READ MORE:Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం

ఈ వీడియోను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. జమైకా గ్లీనర్, జమైకా అబ్జర్వర్‌లో ప్రచురించిన కథనాల ప్రకారం.. ఈ వీడియో దాదాపు 6 నెలల కిందటిదన్నది వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఈ ఘటన జరిగింది. మాంటెగో బేలోని సాంగ్‌స్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగినట్లు కూడా వెల్లడైంది. నిందితురాలు అమెరికాకు చెందిన మహిళ అని వార్తలు వచ్చాయి. ఎయిర్‌పోర్టులో హఠాత్తుగా బట్టలు విప్పి నేలపై పడుకుంది. ఆమె తన స్నేహితుడితో శారీరక శ్రమ చేయడం ప్రారంభించింది. చెక్ అవుట్ కౌంటర్ దగ్గర ఆమె చర్యలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆమెను పైకి లేపి బట్టలు కప్పే యత్నం చేశారు. ఈ సమయంలో ఆమె వారితో గొడవపడి గట్టిగా కేకలు వేసింది. ఆమె అసభ్య పదజాలం కూడా ఉపయోగించింది. అతి కష్టం మీద భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.