Elephant Eating Pani Puri : ఏనుగుకు పానీ పూరీ ఇంత ఇష్టమా? లొట్టలేసుకుంటూ ఎలా తింటుందో చూడండి (వీడియో)
- స్ట్రీట్ ఫుడ్‌కి విపరీతమైన క్రేజ్
- పానీ పూరీకి సపరేట్ ఫ్యాన్స్
- తాజా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- వీడియోలో పానీ పూరీ తింటున్న ఏనుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రీట్ ఫుడ్‌కి మన దేశ ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఫుడ్స్‌లో పానీ పూరికి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ పానీ పూరి తినడానికి మహిళలలైతే ఎగబడుతుంటారు. అయితే ఇప్పుడు మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువులలో కూడా దీని ఆదరణ పెరుగుతోందని తెలుస్తోంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
పానీ పూరీ బండి వద్దకు ఏనుగు వచ్చింది. అక్కడ వ్యాపారి ఏనుగుకు పానీ పూరీ అందిస్తున్నాడు. పూరీలో బఠానీ నింపి, నీటిలో ముంచి ఆ ఏనుగు తొండెంలో పెడుతున్నాడు. ఆ గజరాజు ఎంతో ఆనందంగా లొట్టలేసుకుంటూ తింటోంది. ఏనుగు ఇలా చేయడం చూసిన స్థానికులు బండి వద్ద గుమిగూడారు. బండి యజమానికే పానీ పూరి అందిస్తూ.. అలసట వస్తుందే కానీ.. ఆ గజరాజు మాత్రం తినడం ఆపలేదు. ఒకదాని తర్వాత ఒకటి తింటునే ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే వీడియోలో ఏనుగుపై ఓ వ్యక్తి కూర్చున్నట్లు కూడా కనిపిస్తున్నాడు.
READ MORE: Fengal Cyclone: తెలంగాణకు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు వర్ష సూచన
చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. కేవలం ఒక్క రోజులో ఈ వీడియోకు 75 వేలకు పైగా లైక్‌లు, వన్ మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. ఓ వ్యక్తి.. “గజరాజుకి కోపం వస్తే బండి మొత్తం తినేస్తాడు.” అని కామెంట్ చేశాడు. “ఇది ఆడ ఏనుగు అయి ఉంటుంది. అందుకే పానీ పూరీ ఎంతో ఇష్టంగా తింటోంది.” అని వాఖ్యానించాడు.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!