Site icon NTV Telugu

Tragic Accident: విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో ఘోర ప్రమాదం

Maxresdefault (1)

Maxresdefault (1)

Heart-wrenching Tragedy on Vijayawada-Hyderabad Highway: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన, అబ్దులాపూర్ మెట్ ఇనామ్ గూడా దగ్గర బైక్ ని ఢీకొట్టి పరార్ అయిన డీసీఎం అక్కడికక్కడే కొడుకు ముంగిట చనిపోయిన తండ్రి. తలకు గాయాలతో హైవే పైన బిక్కు బిక్కు మంటు ఏడుస్తూ కూర్చున్న తన రెండేళ్ల కుమారుడు. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో కలిసి బైక్ పైన వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కి సంబంధించి మరిన్ని వివరాలు కోసం కింద వీడియో చుడండి..

Exit mobile version