NTV Telugu Site icon

Bangalore Rave Party: టాలీవుడ్ రేవులో ‘రేవ్ రింబోలా’.. ఇప్పుడేం చెబుతారు?

Tollywood Rave Drugs Party

Tollywood Rave Drugs Party

Tollywood in Tension Due to Bangalore Rave Party Case : డ్రగ్స్, టాలీవుడ్ స్వయానా కవలలా? వాటి మధ్య బంధం అంతలాగా పెనవేసుకు పోయిందా? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా టాలీవుడ్ లో లింకులు ఎందుకు బయటపడుతున్నాయి? తమకు రేవ్ పార్టీలు, డ్రగ్స్ అంటే ఏంటో తెలియదని జీవించేస్తున్న తెలుగు తారలు ఇప్పుడేం చెబుతారు? ఇంతకీ టాలీవుడ్ డ్రగ్స్ కథకు అంతం ఎప్పుడు?

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులపై వేటు!!

టాలీవుడ్ లో బెంగళూరు రేవ్ పార్టీ సెగలు రేపుతోంది.. మొన్నటి వరకు తమకు ఏమీ తెలియదంటూ ఆస్కార్ లెవల్లో నటించిన మన వాళ్ళకి ఇప్పుడు పాజిటివ్ రావడంతో ఆందోళన రేగుతోంది.. టాలీవుడ్ రేవులో రేవ్ పార్టీ రేపిన కలకలం ఏంటి? ఈ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి అనేది మా ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో చూడండి.

Show comments